దమ్ముంటే.. సన్నబియ్యం పథకం ఆపి చూడండి: కిషన్‌రెడ్డి

30చూసినవారు
దమ్ముంటే.. సన్నబియ్యం పథకం ఆపి చూడండి: కిషన్‌రెడ్డి
TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీని విమర్శించి మజ్లిస్ ఓట్లు పొందాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సన్న బియ్యం పథకం కాంగ్రెస్ ది కాదని, సీఎం ప్రజలను బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు. బియ్యంపై కేజీకి కేంద్రం రూ.42 ఇస్తుండగా, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమేనని కిషన్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్