పేరెంట్స్‌ను పట్టించుకోకుంటే జీతం కట్.. వర్తించేది వీరికే

0చూసినవారు
పేరెంట్స్‌ను పట్టించుకోకుంటే జీతం కట్.. వర్తించేది వీరికే
TG: 'ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు 2026'ను ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే జీతం నుంచి 15% లేదా రూ.10,000.. ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని కట్ చేసి నేరుగా వారి పేరెంట్స్‌కు అందజేస్తారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, MLAలు, MLCలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులకు కూడా వర్తిస్తుంది. తల్లిదండ్రులు కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాక 60 రోజుల్లోపు పరిష్కరిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్