ఈ లక్షణాలుంటే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే!

18165చూసినవారు
ఈ లక్షణాలుంటే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే!
ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వాటిలో ముఖ్యమైన కిడ్నీల సమస్యలు. అయితే కొన్ని లక్షణాలను బట్టి కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించ వచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 'కిడ్నీల్లో రాయి ఉన్నప్పుడు కడుపు, నడుములో నొప్పి కలుగుతుంది. అలాగే కాళ్ళ వాపు, మూత్ర విసర్జన తగ్గడం, తరచుగా మూత్ర విసర్జన, వాంతులు, ఆకలి లేకపోవడం, అలసట, నిద్రకు ఇబ్బంది, కండరాల నొప్పులు లక్షణాలు' ఉంటే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లేనని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you