ఈ రోజుల్లో స్కూల్-కాలేజీల్లో నేర్చుకునే చదువు మాత్రమే సరిపోదు. టెక్నాలజీ వేగంగా మారుతున్న సమయంలో కొత్త స్కిల్స్‌లో అప్డేట్ అవ్వడం కెరీర్ గ్రోత్‌కు తప్పనిసరి. కోడింగ్ తెలిసినా, తెలియకపోయినా ఎవరికైనా నేర్చుకోవడానికి సులభంగా ఉండే, ఇప్పుడు అత్యధిక డిమాండ్‌లో ఉన్న ఐదు టెక్ స్కిల్స్ ఇవి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.