సిమ్ పోర్ట్ చేయిస్తే.. లీటర్ పెట్రోల్ ఫ్రీ! (వీడియో)

5చూసినవారు
TG: ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. దీన్ని ఓ మొబైల్ నెట్‌వర్క్ సంస్థ క్యాచ్ చేసుకుంది. భద్రాద్రి జిల్లా దమ్మపేటలో సిమ్ కంపెనీ ‘సిమ్ పోర్ట్ చేయించుకోండి.. లీటర్ పెట్రోల్ ఫ్రీగా పొందండి’ అంటూ బంపరాఫర్ ప్రకటించింది. దీనికి రూ.350 రీఛార్జ్ ప్లాన్ అదనంగా ఇచ్చింది. దీంతో పెట్రోల్ దొరక్క ఇబ్బంది పడుతున్న జనం ఆసక్తి చూపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్