ఆడంబరాలకు అప్పులు చేస్తే తిప్పలే: టెకీ

16134చూసినవారు
ఆడంబరాలకు అప్పులు చేస్తే తిప్పలే: టెకీ
TG: ఈ కాలంలో వివాహం చేసుకోవడంపై ఆవేదనతో ఓ టెకీ  సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆలోచింపజేస్తోంది. చెన్నైకి చెందిన తను, తన బ్రదర్ 4 ఏళ్లు కష్టపడి కుటుంబ అప్పుల్ని తీర్చేశారు. కాస్త భారం తగ్గించి అనేలోపే అతడి తల్లిదండ్రులు పెళ్లికి బంగారం కొనడం, 800మంది అతిథుల్ని పిలుద్దామని చెప్పడంతో రూ.17 లక్షలు అప్పు చేయాల్సి వస్తోంది. ఈ నిర్ణయంతో ఎలాంటి సేవింగ్స్ చేయలేకపోతున్నానని, ఆడంబరాలకు అప్పులు చేసి తిప్పలు పడొద్దని సూచించాడు.

సంబంధిత పోస్ట్