TG:
కాంగ్రెస్ నేతలు వర్గ విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ పిలుపునిచ్చారు. కొంతమంది నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తూ, ఇష్టానుసారం మాట్లాడితే మహిళలతో కొట్టిస్తామని, ఒక్కో మహిళ నలుగురిని కొట్టగలదని హెచ్చరించారు. ప్రతిపక్షాలు గాల్లో కత్తులు తిప్పుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.