ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసిన ఇమాన్వి (వీడియో)

24411చూసినవారు
ప్రభాస్ తన సినిమాల్లో నటించే హీరోయిన్లకు ఇంటి భోజనాన్ని పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమా 'ఫౌజీ'లో నటిస్తున్న ఇమాన్వికి కూడా ప్రభాస్ ప్రత్యేకంగా భోజనాన్ని పంపించారు. షూటింగ్ బ్రేక్‌లో ఆ భోజనాన్ని రుచి చూసిన ఇమాన్వి, తన ఇంస్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తూ, 'కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది' అని ప్రభాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్