రేపు ఉదయంలోపు అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి: సీపీ

0చూసినవారు
రేపు ఉదయంలోపు అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి: సీపీ
TG: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం 14,840 విగ్రహాల దరఖాస్తులు అందినట్లు సీపీ సజ్జనర్‌ తెలిపారు. ఇప్పటివరకు 10 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనాలు విజయవంతంగా పూర్తయ్యాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. శనివారం ఉదయం లోపు అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్