భారత్‌పై తగ్గనున్న టారిఫ్‌ల ప్రభావం: ఆర్బీఐ గవర్నర్

26చూసినవారు
భారత్‌పై తగ్గనున్న టారిఫ్‌ల ప్రభావం: ఆర్బీఐ గవర్నర్
మోదీ ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సంస్కరణలు భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గిస్తాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. జీడీపీ వృద్ధి అంచనాలు 6.5% నుంచి 6.8%కు పెంచారు. 700.2 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలు 11 నెలల దిగుమతులకు సరిపోతాయని పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్‌, సేవల ఎగుమతులు బలంగా ఉండగా, ద్రవ్యోల్బణం తగ్గి వృద్ధి మరింత ఊపందుకుంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్