స్వీట్‌కార్న్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్వీట్‌కార్న్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, కంటిచూపు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు బరువు తగ్గడానికి స్వీట్‌కార్న్ సహాయపడుతుంది.