ప్రేమ పేరుతో వల.. హోటల్‌కి పిలిచి బ్లాక్‌మెయిల్ (వీడియో)

39చూసినవారు
ప్రేమ పేరుతో యువకులను వలలో వేసి ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు పిలిచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్న మహిళను మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జబల్‌పుర్‌లోని గోపాల్‌బాగ్‌ హోటల్‌లో డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బ్లాక్‌మెయిల్‌ చేస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్