శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు సుమారు 3 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. పండుగలు, సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరింత అధికమవుతుందని అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.