దేశంలో పెరిగిన యూరియా ఉత్పత్తి

8060చూసినవారు
దేశంలో పెరిగిన యూరియా ఉత్పత్తి
భారతదేశంలో యూరియా ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరానికి, ఇప్పటికీ పెరుగుతోందని ప్రభుత్వం తెలియజేసింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 22 మిలియన్ టన్నుల యూరియా ఉత్పత్తి జరగగా 2023-24లో 31.4 మిలియన్ టన్నులకు చేరింది. ఇక 2011-12లో యూరియా దిగుమతులు 7.8 మిలియన్ టన్నులు ఉండగా.. 2023-24లో 7.0 మిలియన్ టన్నులకు తగ్గింది.

సంబంధిత పోస్ట్