IND vs NZ: 10 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోరు 102/2

9చూసినవారు
IND vs NZ: 10 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోరు 102/2
IND vs NZ: ఐదో టీ20లో 10 ఓవర్లు పూర్తయ్యాయి. ఇషాన్ కిషన్ జోరు పెంచి శాంట్నర్ వేసిన 10వ ఓవర్‌లో 4వ, 5వ బంతులకు వరుసగా 4, 6 పరుగులు సాధించాడు. అదే ఓవర్‌లో సూర్యకుమార్ 2వ బంతికి సిక్స్ కొట్టి 27 పరుగులు చేశాడు. 10 ఓవర్లకు భారత్ స్కోరు 102/2. ఇషాన్ కిషన్ 39 పరుగులతో క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్, ఇషాన్ 30 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్