IND vs NZ: డారిల్ మిచెల్ ఔట్.. ఎనిమిదో వికెట్ డౌన్

8చూసినవారు
IND vs NZ: డారిల్ మిచెల్ ఔట్.. ఎనిమిదో వికెట్ డౌన్
IND vs NZ: డారిల్ మిచెల్ ఔట్‌తో న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ప్రకటించాడు. ఈ నిర్ణయంపై డారిల్ మిచెల్ (84) రివ్యూ కోరినా ఫలితం మారలేదు. దీంతో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. మిచెల్ వికెట్‌తో కివీస్‌కు భారీ దెబ్బ తగిలింది. 48 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 281/8గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్