IND vs NZ: రెండో సెంచరీ చేసిన డారిల్ మిచెల్

0చూసినవారు
IND vs NZ: రెండో సెంచరీ చేసిన డారిల్ మిచెల్
IND vs NZ మ్యాట్‌లో డారిల్ మిచెల్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 106 బంతుల్లో శతకం పూర్తి చేసిన మిచెల్‌, భారత్‌తో జరిగిన రెండో వన్డేలోనూ సెంచరీ బాది సత్తా చాటాడు. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి కివీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. 36 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 201/3గా ఉంది. ఫిలిప్స్ 64 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్