IND vs NZ: భారత్ ఘన విజయం

20చూసినవారు
IND vs NZ: భారత్ ఘన విజయం
IND vs NZ: ఐదో టీ20లో భారత్‌ విజయం సాధించింది. న్యూజిలాండ్ 272 రన్స్ లక్ష్యాన్ని చేధించలేక 19.4 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. భారత్ 46 రన్స్ తేడాతో సిరీస్‌ను ముగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్