IND vs NZ: సూర్యకుమార్ యాదవ్ ఔట్

10చూసినవారు
IND vs NZ: సూర్యకుమార్ యాదవ్ ఔట్
IND vs NZ: సూర్యకుమార్ యాదవ్ (63; 30 బంతులు) ఔటయ్యాడు. 14.2 ఓవర్‌లో శాంట్నర్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన తర్వాత స్టంపౌటయ్యాడు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్ 137 పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ తీర్చారు. 15 ఓవర్లకు భారత్ స్కోరు 188/3, ఇషాన్ 84, హార్దిక్ పాండ్య 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్