ఏషియన్ గేమ్స్ ఫైనల్లో పాక్‌తో తలపడతున్న
భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ 61 రన్స్‌తో రాణించారు. తిలక్ వర్మ(51*) హాఫ్ సెంచరీ చేశారు. శివమ్ దూబె(27), శ్రెయాస్(21), ఇషాన్(20), వైభవ్(15), సంజూ(2), అక్షర్ పటేల్(1*) పరుగులు చేశారు. పాక్ బౌలర్లు మిన్హాస్, అహ్మద్ చెరో 2, ఆయూబ్, అబ్రార్ తలో వికెట్ తీశారు.