IND vs PAK: టీమ్‌ఇండియా ఫైనల్ జట్టు

1చూసినవారు
IND vs PAK: టీమ్‌ఇండియా ఫైనల్ జట్టు
భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ కోసం ఇరు జట్ల తుది జట్లను ప్రకటించారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్‌ దూబె, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు. 
పాకిస్థాన్ జట్టులో సయామ్ ఆయుబ్, సాహిబ్జాద ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ అజామ్, మహ్మద్ నవాజ్, షాదాబ్‌ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ చోటు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్