IND vs SA: టీమ్‌ఇండియా 162 పరుగులకే ఆలౌట్.. దక్షిణాఫ్రికా విజయం

78చూసినవారు
IND vs SA: టీమ్‌ఇండియా 162 పరుగులకే ఆలౌట్.. దక్షిణాఫ్రికా విజయం
IND vs SA రెండో టీ20లో దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 213 పరుగులు నమోదు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్‌ఇండియా బ్యాటింగ్ పూర్తిగా విఫలమై 162 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఆధిక్యం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్