ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలింది.. కారణాలు ఇవే!

0చూసినవారు
ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలింది.. కారణాలు ఇవే!
సాధారణం కంటే 8-10 రెట్లు ఎక్కువగా ఫోన్ కాల్స్ రావడంతో ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఇండేన్‌కు 15 కోట్ల కనెక్షన్లు ఉండగా, చాలామంది వినియోగదారులు ఐవీఆర్ఎస్ మిస్డ్ కాల్ ద్వారానే గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. దేశంలో ఎల్‌పీజీ కొరత ఏర్పడిందని తెలిసి బుకింగ్‌కు పోటెత్తడంతో ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది.

సంబంధిత పోస్ట్