
విశాఖలో డ్రగ్స్ కలకలం.. వెలుగులోకి వైసీపీ నేత పేరు! (VIDEO)
AP: విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. దురంతో ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద డ్రగ్స్ పట్టుబడ్డాయి. అతడిని అదుపులోకి తీసుకుని ఈగల్ టీమ్, టాస్క్ఫోర్స్ అధికారులు విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ వైసీపీ స్టూడెంట్ వింగ్ విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొచ్చినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది.




