నేడు భారత్-ఆఫ్ఘన్ రెండో టీ20.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

724చూసినవారు
నేడు భారత్-ఆఫ్ఘన్ రెండో టీ20.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 15న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కాకుండా ఫ్యాన్ కోడ్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. టీవీలో సోనీ స్పోర్ట్స్ టెన్ 5 హెచ్‌డీ, ఎస్డీ ఛానెళ్లలో చూడవచ్చు. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుండగా, ఆఫ్ఘనిస్తాన్ సమం చేయాలని భావిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్