
సలార్ చిత్రం అప్పుడు ప్రతి రోజు 60 పుష్ - అప్స్ చేసేదాన్ని
పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రంలో కీలక పాత్ర పోషించిన శ్రియా రెడ్డి 'సలార్' చిత్రంలో రాధా రామ పాత్ర కోసం ప్రతిరోజూ 50 నుంచి 60 పుష్ - అప్స్ చేసేదానిని అని తెలిపారు. ప్రతి షాట్‌కు ముందు చిన్న వ్యాయామం చేయడం వల్ల శక్తివంతంగా భావించేదాన్ని అని చాలా మంది స్టార్ హీరోల ముందు తనను తాను నిరూపించుకున్నానని ఆమె పేర్కొన్నారు.




