ఎట్టకేలకు తొలి వికెట్ తీసిన భారత్.. జతీందర్‌ బౌల్డ్ (వీడియో)

12857చూసినవారు
ఆసియా కప్‌లో భాగంగా అబుదాబి వేదికగా శుక్రవారం టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒమన్‌ తొలి వికెట్ కోల్పోయింది. ఒమన్ ఓపెనర్ జతీందర్‌ సింగ్‌ 32 పరుగులకు ఔట్ అయ్యారు. కుల్‌దీప్‌ యాదవ్ వేసిన 8.3 బంతికి బౌల్డ్‌ అయ్యి జతీందర్‌ సింగ్‌ (32) పెవిలియన్ చేరారు. దీంతో 9 ఓవర్లకు ఒమన్ స్కోర్‌ 57/1గా ఉంది. క్రీజులో హమ్మద్‌ మీర్జా(1), అమీర్ కలీమ్‌ (17) పరుగులతో ఉన్నారు.

Credits: Sony Sports Network

ట్యాగ్స్ :