ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పడింది. శుక్రవారం ఒక్కరోజే ఆర్చరీలో 1, రెజ్లింగ్‌లో 1, బాక్సింగ్‌లో 3, హాకీలో 1.. మొత్తంగా 6 స్వర్ణాలు దక్కాయి. ఆసియా క్రీడల్లో ఓవర్ఆల్గా ఇప్పటివరకు భారత్‌కు 16 స్వర్ణాలు వచ్చాయి. దీంతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో
ఇండియా ఐదో స్థానానికి చేరుకుంది.