రెండో వికెట్ కోల్పోయిన భారత్.. శుభ్‌మన్ గిల్ ఔట్

1చూసినవారు
రెండో వికెట్ కోల్పోయిన భారత్.. శుభ్‌మన్ గిల్ ఔట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. నాథన్ ఎల్లిస్‌ వేసిన 5.3 ఓవర్‌కి శుభ్‌మన్ గిల్‌ (15) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. భారత్‌ స్కోరు అప్పటికి 61/2గా ఉంది. పవర్‌ ప్లే ముగిసేసరికి స్కోరు 64/2. ప్రస్తుతం క్రీజులో తిలక్‌ వర్మ‌ (2), సూర్యకుమార్‌ యాదవ్‌ (19) పరుగులతో ఆడుతున్నారు.

సంబంధిత పోస్ట్