5 వికెట్లు కోల్పోయిన భారత్

3చూసినవారు
5 వికెట్లు కోల్పోయిన భారత్
మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా - భారత్ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘోరంగా విఫలమైతుంది. ఆసీస్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ మినహా ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు. ఒక్కరు కూడా రెండేంకుల పరుగులు చేయలేకపోయారు. ప్రస్తుతం 11.5 ఓవర్లలో 83 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 20 బంతుల్లో 47 పరుగులు, హర్షిత్ రాణా 13 పరుగులతో  క్రీజ్ లోఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్