మూడు వికెట్లు కోల్పోయిన భారత్

66చూసినవారు
మూడు వికెట్లు కోల్పోయిన భారత్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 105 పరుగులు చేసి ఔటయ్యాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో టోనీ డి జోర్జికి క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోహ్లీ, రుతురాజ్ మధ్య 195 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 36 ఓవర్లకు భారత్ స్కోరు 257/3గా ఉంది. కేఎల్ రాహుల్ (0), కోహ్లీ (96) క్రీజులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్