
UPI ఛార్జీలు ఉండవు: కేంద్రం
UPI పేమెంట్స్‌పై ఛార్జీలు విధిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. యూజర్లపై ఛార్జీల భారం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే ఈ విషయంపై ఫోన్ పే కూడా కీలక ప్రకటన చేసింది. UPI ఛార్జీలపై భారం ఉండదని ఫోన్ పే తెలిపింది. ఈ నిర్ణయంతో UPI యూజర్లకు భారీ ఊరట లభించింది.




