భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడే.. గిల్ రీఎంట్రీ

41చూసినవారు
భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడే.. గిల్ రీఎంట్రీ
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం వడోదరలోని BCA స్టేడియంలో జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌తో మెడ నొప్పితో జట్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తూ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. ఇది గిల్‌కు రీఎంట్రీ మ్యాచ్ కానుంది.

సంబంధిత పోస్ట్