నెదర్లాండ్స్ పై భారత్ ఘన విజయం

0చూసినవారు
నెదర్లాండ్స్ పై భారత్ ఘన విజయం
T20WC 2026: నెదర్లాండ్స్ పై భారత్ 17 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 193/6 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్