భారత్ ఘోర ఓటమి

0చూసినవారు
భారత్ ఘోర ఓటమి
న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. దీంతో 2-1తో సిరీసన్ ణు కివీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కోహ్లి (124) ఒంటరి పోరాటం వృథా అయింది. నితీశ్(53), హర్షిత్ రాణా(52) అర్ధశతకాలతో రాణించినా ఫలితం దక్కలేదు. కివీస్ నిర్దేశించిన 338 లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ 46 ఓవర్ల వద్ద 296 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో ఫౌక్స్ 3, క్రిస్టియన్ 3, లనెక్స్ 2, జెమీసన్ 1 వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్