గోల్ఫ్‌లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్

36చూసినవారు
గోల్ఫ్‌లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. గోల్ఫ్‌లో ప్రణవి బంగారు పతకం సాధించి, వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఇది ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం. అంతకుముందు ఆర్చరీలో కుంకుమ్ స్వర్ణం గెలుచుకున్నారు. టీమ్ విభాగంలో ప్రణవి, అదితి, దీక్ష సిల్వర్ పతకాలు సాధించారు.

సంబంధిత పోస్ట్