
DNA టెస్ట్ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
DNA అంటే డియోక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్, ఇది ప్రతి కణంలో ఉండే జన్యు పదార్థం. తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వ లక్షణాలను DNA నిర్ణయిస్తుంది, ప్రతి వ్యక్తికి ఇది ప్రత్యేకమైనది. DNA పరీక్ష ద్వారా వ్యక్తుల మధ్య బంధాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష ఎందుకు చేస్తారు అనే విషయాలను వీడియోలో తెలుసుకుందాం.




