మానవత్వం చాటుకున్న ఇండియా NDRF బృందాలు (వీడియో)

72చూసినవారు
శ్రీలంకలో 'దిత్వా' తుఫాన్ కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో, కేంద్రం ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్, భారత సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో, ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన ఓ మహిళా సహాయకురాలు నెలల వయసున్న చిన్నారిని ఎత్తుకొని ఆడిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, 'అమ్మ ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా అమ్మతనం, ప్రేమగుణం మరువదు' అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్