
విశాఖలో గూగుల్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ ట్వీట్
AP: విశాఖలో గూగుల్ పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఆంధ్రా వంటకాలు ఘాటు ఎక్కువగా ఉండటంలా, మన పెట్టుబడులు కూడా కారం ఎక్కువగా ఉన్నట్టే అని అన్నారు. “ఆంధ్రా పెట్టుబడులకు కూడా కారం ఎక్కువే” అని వ్యాఖ్యానిస్తూ.. కొంతమంది పొరుగువారికి ఇప్పటికే ఆ సెగ తగులుతుందని అన్నారు.




