న్యూజిలాండ్ పై భారత్ విజయం

33చూసినవారు
న్యూజిలాండ్ పై భారత్ విజయం
Womens World Cup 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మూడు వేకెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ని 44 ఓవర్లకు కుదించగా.. నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్‌ 8 వికెట్లు కోల్పోయి 271 రన్స్ మాత్రమే.గెలిచింది. దీంతో తప్పక గెలివాల్సిన ఈ మ్యాచులో భారత్ విజయం సాధించి సెమీస్ కు లైన్ క్లియర్ చేసింది.  .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్