పోరాడుతున్న భారత్.. నాలుగో రోజు ముగిసిన ఆట

60చూసినవారు
పోరాడుతున్న భారత్.. నాలుగో రోజు ముగిసిన ఆట
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రా చేసుకునేందుకు టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174/2 స్కోరుతో ఉంది. ఖాతా తెరవకముందే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (78*), కేఎల్ రాహుల్ (87*) ఆదుకున్నారు. భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Job Suitcase

Jobs near you