భారతదేశంతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. ప్యాట్ కమ్మిన్స్‌కు విశ్రాంతి ఇవ్వగా మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మిచెల్ మార్ష్, బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోలీ, డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, గ్రీన్, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్,జోష్ ఇంగ్లిష్, ఓవన్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపాను ప్రకటించారు.