
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ (వీడియో)
ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ 7 సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల సంబంధాలు, ప్రపంచ సమస్యలపై ఇరువురు నేతలు చర్చించిచినట్లు సమాచారం. భారత్, అమెరికా మధ్య అనేక విషయాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. కాగా వీరిద్దరి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడికానున్నాయి.




