ఆసియా క్రీడల్లో మహిళల 10,000 మీటర్ల రేసులో భారత అథ్లెట్ సీమ కాంస్య పతకం సాధించింది. 32:50.05 నిమిషాల్లో రేసును పూర్తి చేసిన ఆమె.. స్వర్ణ పతక విజేత కంటే కేవలం 10.87 సెకన్ల వెనుకబడి నిలిచింది. మహిళల 10,000 మీటర్ల ఈవెంట్‌లో 16 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం దక్కడం విశేషం.
Video Credit: SONY LIVE