ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం

27చూసినవారు
ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం
ఏషియన్ గేమ్స్-2026లో భారత్‌ ఖాతాలో 8వ స్వర్ణం చేరింది. ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో దక్షిణ కొరియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్లో చికిత, సాహిల్ జాదవ్ జోడీ స్వర్ణ పతకం గెలుపొందింది.

సంబంధిత పోస్ట్