ఉమెన్స్‌ హాకీలో భారత్‌కు గోల్డ్‌ మెడల్‌

121చూసినవారు
ఉమెన్స్‌ హాకీలో భారత్‌కు గోల్డ్‌ మెడల్‌
ఏషియన్ గేమ్స్ ఉమెన్స్ హాకీలో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో చైనాను 1-0తో ఓడించింది. ఫస్ట్ హాఫ్‌లోనే గోల్ చేసిన టీమ్‌ఇండియా చివరి వరకు లీడ్‌ను కాపాడుకుంది. చైనా చివరి వరకూ అటాక్ చేసినా భారత్ డిఫెండ్ చేసుకొని విజయం సాధించింది. కాగా ఇండియాకు శుక్రవారం ఆర్చరీలో 1, రెజ్లింగ్‌లో 1, బాక్సింగ్‌లో 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి.

సంబంధిత పోస్ట్