బాక్సింగ్‌, రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు

89చూసినవారు
బాక్సింగ్‌, రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు
ఆసియా క్రీడల్లో భాగంగా బాక్సింగ్‌లో భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. 80 కిలోల విభాగంలో అంకుశ్‌ పంఘాల్‌ స్వర్ణం గెలిచారు. రెజ్లింగ్‌లో 65 కిలోల విభాగంలో సుజీత్‌ కల్‌కల్‌ స్వర్ణం పతకం సాధించారు. అలాగే మహిళల బాక్సింగ్ 65 కిలోల విభాగంలో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్‌ చెన్‌ను ఓడించిన పర్వీన్ హుడా స్వర్ణం సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్