ఏషియన్ గేమ్స్ సెయిలింగ్‌లో భారత్ ఖాతాలో మరో రజతం చేరింది. పురుషుల స్కిఫ్ విభాగంలో
ప్రిన్స్ నోబెల్, మను ఫ్రాన్సిస్ ద్వయం రజతం కైవసం చేసుకున్నారు. అలాగే భారత మహిళల స్క్వాష్ జట్టుకు కాంస్య పతకం దక్కింది. సెమీస్‌లో 1-2 తేడాతో హాంకాంగ్ (చైనా) చేతిలో
భారత్ జట్టు పరాజయంతో తన్వీ, అనాహత్, జోష్నల త్రయం కాంస్యంతో సరిపెట్టుకున్నారు.