వరల్డ్ కప్ గెలిచిన భారత్.. రోహిత్ శర్మ ఎమోషనల్(వీడియో)

28చూసినవారు
మహిళల వన్డే ప్రపంచకప్ ను భారత్ గెలవడంతో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ను చూసేందుకు హిట్ మ్యాన్ వచ్చిన విషయం తెలిసిందే. టీమ్ ఇండియా విజయం సాధించగానే ఆయన ఆకాశం వైపు చూస్తూ ఎమోషనల్ అయ్యారు. 2023 వన్డే WCలో రోహిత్ సేన ఫైనల్ వరకు అజేయంగా వచ్చి ఓటమి పాలైంది. దీంతో రోహిత్ కల నెరవేరలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్