టాస్ గెలిచిన భారత్
By Swapna 9607చూసినవారుపంజాబ్లోని ముల్లన్‌పుర్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగస్, రిచా ఘోష్, దీప్తి శర్మ, స్నేహా రానా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్. ఆస్ట్రేలియా జట్టులో అలీసా హెలీ, లిచ్‌ఫీల్డ్, ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అనాబెల్, గార్డ్‌నర్, తహీలా, జార్జియా, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ ఉన్నారు.